చేతిగోళ్లు కట్టిరించేటప్పుడు..ఈ పని చెయ్యండి ఇక లక్ష్మిదేవి మీ ఇంటి నుండి వెళ్లదు

  

మనం ప్రతి ఒక్కరం కూడా లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటా లక్ష్మీదేవి ఎవరి ఇంటి పైన అయితే ఆ తల్లి అనుగ్రహం చూపిస్తుందో ఆ ఇంట్లో సుఖసంతోషాలకి గాని అష్టైశ్వర్ అష్టైశ్వర్యానికి కానీ లోటు అనేది ఉండదు కాకపోతే కొన్ని సందర్భాలలో కొంతమంది లక్ష్మీదేవిని ప్రసంగం చేసుకుని సమయంలో కానీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే విషయంలో కానీ కొద్దిగా తప్పుడు చేస్తుంటారు ఆ సమయంలో వాళ్ళకి కొన్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఎదురవుతాయి అంటే అప్పుల పాలవడం గాని ఆర్థిక నష్టం రావడం గానీ ఇలా రకరకాలుగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక పద్ధతి సాధారణంగా మనం ఇల్లు తుడుచుకోవడం దగ్గరనుంచి చీపురుని పెట్టుకోవడం దగ్గర నుంచి వంటింట్లో వాడే మసి గుడ్డ దగ్గర నుంచి లక్ష్మీదేవి స్వరూపాలుగా పూజిస్తున్నా అందుకనే మంగళవారం నాడు శుక్రవారం నాడు బూతులు దులపకూడదు అంటారు

అలాగే మంగళవారం నాడు శుక్రవారం నాడు ఎవరికి డబ్బులను ఊరికే అప్పుగా ఇవ్వకూడదంటారు ఇక శుక్రవారంనాడు ఉప్పు తెచ్చుకోవాలి

 ఇలాగ మనం లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తున్న అయితే స్త్రీలు కానీ పురుషులు కానీ గోళ్లు కత్తిరించే విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. అలా చేయడం వల్ల కొన్ని రకాల ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అయితే పూర్తి వివరాలను ఈ కింది వీడియోలో పొందుపరచా కచ్చితంగా దీన్ని చూసి ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్



Comments